ఫ్యాక్ట్ చెక్: పాన్ కార్డుని అప్డేట్ చేయకపోతే.. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ క్లోజ్..?

-

నకిలీ వార్తలు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియా లో ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి కనబడుతూ ఉంటాయి. ఈ నకిలీ వార్తల తో జాగ్రత్తగా ఉండక పోతే అనవసరంగా ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. తాజాగా సోషల్ మీడియా లో ఒక వార్త వైరల్ అవుతుంది. మరి అది నిజమా కాదా అందులో నిజం ఎంత అనేది ఇప్పుడే తెలుసుకుందాం.

ఈ మధ్య కాలం లో సోషల్ మీడియాలో చాలా నకిలీ వార్తలు మనకి కనబడుతున్నాయి. చాలా మంది అది నిజం అనుకుని ఇతరులకి కూడా షేర్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా లో ఒక వార్త వైరల్ అవుతోంది. మరి అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం.

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోతుందని 24 గంటల్లో పాన్ కార్డు ని అప్డేట్ చేయడం చాలా ముఖ్యమని సోషల్ మీడియా లో ఒక వార్త షికార్లు కొడుతోంది. మరి అది నిజమా కాదా అనేది చూస్తే… ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. ఇందులో ఏ మాత్రం నిజం లేదు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ని అప్డేట్ చేయక పోతే క్లోజ్ అయిపోదు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా స్పందించింది. ఇది వట్టి నకిలీ వార్త అని చెప్పేసింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news