ఇవాళ తెలంగాణలో విద్యా సంస్థలకు హాలిడే ?

-

heavy rains holidays for schools: తెలంగాణ రాష్ట్ర ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో రాత్రి నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో హైదరాబాదు రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరో వైపు ఇవాళ పది జిల్లాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

heavy rains holidays for schools

ఈ తరుణం లో  ప్రభుత్వం ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా హైదరాబాదులో ఆయన కూడా… విద్య సంస్థలకు హాలిడే ప్రకటించాలని కోరుతున్నారు.

ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పైన తెలిపిన రెండు జిల్లాలతో పాటు కరీంనగర్, ములుగు, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్,సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news