3 రాజధానుల తో మొట్టమొదటి మిస్సైల్ ఇదే  .. జగన్ దెబ్బకి నిర్యుద్యోగం సమాధిలోకి !!

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అన్ని లెక్కలు బయట పెడుతూ ఎవరు ఎంత ఎక్కడ ఎన్ని ఎకరాల భూమి కొన్నారు అన్న దాని విషయంలో రుజువులతో సహా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బయటపెట్టారు.

Image result for jagan vs chandrababu

ఒక ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని విషయంలో దారుణమైన రాజకీయం జరిగిందని ఇతర సామాజిక వర్గాలను తొక్కేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును పట్టించుకోకుండా చంద్రబాబు తన వర్గ ప్రజల కోసం మరియు తన పార్టీ నాయకుల కోసం బినామీల కోసం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నే గుర్తించారని అన్ని విషయాలను బయటపెట్టిన బుగ్గన రాజేంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికేంద్రీకరణ జరిగితేనే విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ఆ విధంగానే బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.

 

ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు గురించి కొద్దో గొప్పో తెలియజేసిన బుగ్గన రాజేంద్రనాథ్ మొత్తంమీద చూసుకుంటే 3 రాజధానుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్న ఆంధ్ర యువకులకు ఉద్యోగం కల్పించే దిశగానే ఒకపక్క అభివృద్ధి పారిశ్రామికంగా అభివృద్ధి జరగటానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా  ఆంధ్రరాష్ట్రంలో రావటానికి అడుగులు వేస్తున్నట్లు మూడు రాజధానుల ద్వారా మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేసి తెలుగుదేశం పార్టీ అమరావతి విషయంలో చేసిన అవినీతి మొత్తం బయటపడే విధంగా అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ ద్వారా మొట్టమొదటి మిస్సైల్ చంద్రబాబుపై వేయటంతో అన్ని లెక్కలు బయటపడటంతో జగన్ తప్పక అసెంబ్లీలో టీడీపీ నేతల నోట నుండి మాటలు రావడం లేదు. 

Read more RELATED
Recommended to you

Latest news