బిజినెస్ ఐడియా: మలేరియా మందుల్లో వాడే ఈ ఆకులతో.. లక్షల్లో లాభాలు..!

-

చాలా మంది ఈ మధ్యన వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి చూస్తున్నారు మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకు బాగా పని చేస్తుంది. ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అయితే మంచిగా డబ్బులు వస్తాయి పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఔషధ మొక్కలని ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పెంచుతున్నారు.

ఔషధ మొక్కలతో చక్కటి లాభాలని మనం పొందొచ్చు. యాంటీ మలేరియా డ్రగ్ తయారీ లో వాడే ఆర్టెమిసియా చక్కటి లాభాలని తీసుకు వస్తుంది మరి ఇక ఈ బిజినెస్ ఐడియా కి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం. ఆర్టెమిసియా మొక్కలు లో ఆర్టెమిసినిన్ అనే ఒక మూలికం ఉంటుంది దీని నుండి మలేరియా మందు తయారు చేస్తారు. ఎక్కువక ఈ మొక్కలు మనకి చైనాలో కనబడుతూ ఉంటాయి.

ఈ మొక్కలని ఇండియాలో పెంచి కూడా చక్కటి లాభాలు పొందొచ్చు. CIMAP శాస్త్రవేత్తలు ఆర్టెమిసియా CIM-సంజీవని రకం లో ఆర్టెమిసినిన్ కంటెంట్ 1.2 శాతం ఉంటుందని అన్నారు. మెనింజైటిస్‌తో పాటు క్యాన్సర్‌ అలానే ఇతర సమస్యలని తొలగించేందుకు కూడ ఇవి హెల్ప్ అవుతాయి. నాలుగు నెలల వ్యవధిలో హెక్టారుకు సుమారు 65 వేల దాకా వస్తాయి. ఇలా ఈ ఆకుల తో లక్షల్లో లాభాలని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news