అజయ్: ఒకసారి నేను చనిపోయే పరిస్థితి కూడా వచ్చింది..!!

-

తెలుగు సినిమా పరిశ్రమ లో కొంత మంది ఆర్టిస్ట్స్ కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. వాళ్ల కోసం డైరెక్టర్స్ కూడా ప్రతి సినిమా లో అవకాశం ఇస్తూ మంచి పాత్రలు వచ్చేలా చేస్తారు. అలాంటి వారిలో నటుడు అజయ్ ఒకరు.  కొరటాల శివ ఐతే కచ్చితంగా ఒక మంచి పాత్ర ఇస్తాడుఇక రాజ మౌళి వంటి దర్శకుడు తన లోని నటుణ్ణి వెలికి తీసి టిట్ల బాయ్ గా మన అందరికీ పరిచయం చేశాడు. ఇక కొరటాల శివ ఐతే కచ్చితంగా ఒక మంచి పాత్ర ఇస్తాడు .దానితో అతను అన్నీ విలన్ పాత్రలు వేస్తాడు అనుకున్నారు.

కాని తాను మాత్రం అన్ని రకాల పాత్రలు చేస్తూ తనని తాను నిరూపించుకున్నాడు.తాజాగా తన జీవితంలో జరిగిన సంఘటనలు గురించి, సినిమా విశేషాల గురించి చెప్పుకొచ్చారు. ఇక విక్రమార్కుడు లో టిట్ల బాయ్ గురించి చెబుతూ దాని కోసం చాలా కష్ట పడ్డా అని చెప్పాడు. అలాగే ఆ సినిమా టైం లో చాలా రోజులు తన దగ్గరకు పిల్లలు రావడానికి కూడా ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చారు.

ఇక  ఒక సారి నేపాల్ కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకెళ్లిన డబ్బులు  మొత్తం అయిపోయాయి. అక్కడ భోజనం కోసం హోటల్ లో గిన్నెలు కూడా కడిగాను అంటూ తాను పడ్డ కష్టాలు గురించి చెప్పాడు. అలాగే  ఒక సినిమా షూటింగ్ లో చని పోయే పరిస్థితి కూడా ఎదురు అయ్యిందని చెప్పాడు.ఇక తమిళంలో వారసుడు తో పాటు, తమిళ హీరో అజిత్ నటించిన తునివు తెలుగులో తెగింపుగా వస్తున్న సినిమాలో నటించి నట్లు, ఒకే సారి రెండు భారీ సినిమాల్లో నటించే అరుదైన అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు

Read more RELATED
Recommended to you

Latest news