అదిరిపోయే ఫోజిచ్చిన ఆదా శర్మ..అలా ఓరగా చూస్తూ హొయలు

అందాల తార ఆదా శర్మ..‘హార్ట్ ఎటాక్’ మూవీ తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే తన అందాలతో కుర్రకారుకు నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పించేసింది ఈ సుందరి. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘సన్ ఆఫ్ సత్య మూర్తి’ సినిమాలో నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది.

ఎప్పుడు కూల్ స్మైల్ తో కనిపించే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటుంది. లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో యోగా స్టంట్ చేస్తున్నట్లు స్విమ్ సూట్ టైప్ పొట్టి డ్రెస్ ధరించి ఎద అందాలు కనిపించేలా నయా హెయిర్ స్టైల్ తో ఉన్న ఫొటోలు పోస్ట్ చేసింది.

ఈ ఫొటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘ఆదా అందాలు అదరహో,కొత్త స్టైల్ బాగుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆదా శర్మ విప్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘క్వశ్చన్ మార్క్ ?’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉండగా ఈ ఫిల్మ్ వచ్చే నెల 1 న పిక్చర్ ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)