ప్రముఖ యాంకర్ మంజూష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకర్ గా పేరు తెచ్చుకోక ముందే కొన్ని సినిమాలలో కనిపించి నటనతో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రాఖీ సినిమాలో ఆయనకు చెల్లిగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అత్త పెడుతున్న బాధలను తట్టుకుంటూ తాను చేసిన నటన .. ప్రేక్షకుల చేత కన్నీటిని తెప్పించింది. గతంలో కాస్త బొద్దుగా ఉన్న ఈమె ఇప్పుడు మరింత సన్నగా మారి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డ మంజూషా…గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతున్న ఈమె అందాలకు యువత తట్టుకోలేకపోతున్నారు.
అడపాదడపా కొన్ని సినిమాలలో నటించినప్పటికీ యాంకర్ గానే మంచి పేరు తెచ్చుకుంది. అందులో భాగంగానే సినిమా ప్రమోషన్స్లో నటులను ,దర్శకులను. ఇంటర్వ్యూ చేస్తూ మరింత పేరు సొంతం చేసుకుంది ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే యాంకర్ మంజూష ఎప్పటికప్పుడు పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తోంది. రకరకాల ఫోటోషూట్లతో ఇంస్టాగ్రామ్ లో తెగ సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు కూడా మరింత వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా ఎల్లో కలర్ విత్ వైట్ లెహంగా ధరించిన ఈమె నడుము అందాలతో యువతకు గిలిగింతలు పెడుతుంది. మొత్తానికైతే ఈమె అందాలు చూసి సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోందని చెప్పడంలో సందేహం లేదు .ఏది ఏమైనా యాంకర్ మంజూష ఇప్పుడు మళ్లీ అవకాశాల కోసం ఇలా గ్లామర్ షో చేస్తుందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
View this post on Instagram