శారీలో మాయ చేస్తోన్న అనుపమ పరమేశ్వరన్‌..

-

మలయాళీ ముద్దుగుమ్మ క్యూట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన” అ..ఆ..”సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఈ సినిమాతో భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది.

దాంతో తెలుగులో వరుసగా అవకాశాలు కూడా క్యూ కట్టాయి. అంతకుముందే ఈమె ప్రేమమ్ సినిమాతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. ఇకపోతే గత ఏడాది కార్తికేయ 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సూపర్ సక్సెస్ను సొంతం చేసుకోవడంతో ఈ యంగ్ బ్యూటీ గాల్లో తేలిపోతుంది.

వాస్తవానికి మలయాళీ ముద్దుగుమ్మ అయినప్పటికీ కూడా అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులను అలరించింది. అయితే, తాజాగా ఈ బ్యూటీ పిక్స్‌ వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news