జ్యోతిష్యుడు వేణుస్వామికి రెండో సారి నోటీసులు !

-

జ్యోతిష్యుడు వేణుస్వామికి మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా జ్యోతిష్యుడు వేణుస్వామికి ఊమెన్ కమిషన్ రెండో సారి నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు జ్యోతిష్యుడు వేణుస్వామికి ఊమెన్ కమిషన్ రెండో సారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14 వ తేదీన కమిషన్ ముందు హజరు కావాలని… జ్యోతిష్యుడు వేణుస్వామికి ఊమెన్ కమిషన్ రెండో సారి నోటీసులు జారీ చేసింది.

venu swamy

మొదటి నోటీసుకు హజరవ్వకుండా కోర్టును అశ్రయించిన వేణు స్వామి.. అప్పుడు విచారణ నుంచి తప్పించుకున్నారు. అయితే… ఇచ్చిన స్టే ను ఎత్తివేస్తూ, వేణు స్వామి పై వారంలోపు చర్యలు తీసుకోవాలని కోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో జ్యోతిష్యుడు వేణుస్వామికి ఊమెన్ కమిషన్ రెండో సారి నోటీసులు జారీ చేసింది. నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితం తొందరలో పెటాకులు అవుతుందంటూ వేణు స్వామి తప్పుడు జ్యోతిష్యం చెప్పారట. దీంతో మహిళా కమిషన్ కు గతంలో పిర్యాదు చేశారు మహిళ జర్నలిస్టులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version