చలాకీ చంటికి గుండెపోటు.. ఆరోగ్యంపై బిగ్ అప్‌డేట్

-

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న చలాకీ చంటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎక్కువగా తన పంచ్ డైలాగ్లతో కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా సినిమాలలో కూడా కమెడియన్ గా రాణించారు.అయితే, ఈ జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటికి గుండెపోటు వచ్చింది.

అయితే గుండెపోటుకు గురైన జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటి ఆరోగ్యం పై కీలక అప్డేట్ వచ్చింది. గుండెపోటుకు గురైన చలాకి చంటి ఆరోగ్యం కొంత నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఐసీఈ లో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈనెల 21వ తేదీన చంటి అసోస్తదాకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక ఇవాళ ఆయన హెల్త్ పై బులిటెన్ కూడా విడుదల చేశారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news