‘కస్టడీ’ మూవీ ట్రయిలర్ రిలీజ్..దుమ్ములేపిన నాగచైతన్య

-

టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం “కస్టడీ”.. ఈమధ్య కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ హీరోగా తమ మార్కెట్ ను మరింత వంచుకునే దిశగా నగ చైతన్య అడుగులు వేస్తున్నాడు. ఇందులో నాగచైతన్య కు జోడీగా తనకు బాగా అచ్చొచ్చిన హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక తమిళ సీనియర్ నటులు శరత్ కుమార్ మరియు అరవింద్ స్వామి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా థ్రిల్లర్ యాక్షన్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించే వెంకట్ ప్రభు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఇవాళ ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. ఇందులో నాగ చైతన్య, కృతి శెట్టి దుమ్ములేపింది.

Read more RELATED
Recommended to you

Latest news