ఆధిపురుష్ టీజర్ పై దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు… జండు బామ్ పెట్టకండయ్య!

-

అది పురుష్ టిజర్ 3d స్క్రీనింగ్ ప్రెస్ మిట్ లో దిల్ రాజు ఆసక్తి కర కామెంట్స్ చేశారు. బాహుబలి సినిమాలో ప్రభాస్ శివ లింగం ఎత్తితే జెండు బామ్ పెట్టి ట్రోల్ చేశారు…ఈ సినిమాకు అంతే రాముడు అలా ఉండాలి ఇలా ఉండాలి అని ట్రోల్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సినిమాని సినిమాలా చూడండని చురకలు అంటించారు దిల్ రాజు.

అది పురుష్ టీజర్ ఎప్పుడు వస్తుందా అని చూసాను. కొంతమంది బాగాలేదు అన్నారు. చాలా బాగా వుంది,రామాయణం లో పాత్ర లు తీసుకోని.. ఈరోజు సినిమా ఎలా చూపించాలో ఆలా ప్రేక్షకులకు చూపిస్తున్నారన్నారు దిల్ రాజు.

 

ఎవరు డిస్పాయింట్ ఆవ్వరు, మొదటి రోజు నెగిటివ్ వస్తుంది..ప్రభాస్ లాంటి స్టార్ వున్నా తర్వాత సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ప్రభాస్ మాట్లాడుతూ…సారి లేట్ అయింది..ఫస్ట్ టైమ్ 3d చుసిన తర్వాత చాలా ఎక్సయిట్ అయ్యాను, చిన్న పిల్లాడిని అయిపోయానన్నారు. ఫ్యాన్స్ కోసం రేపు 60థియేటర్ లలో వేస్తామని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news