బిగ్ బాస్ దివి అరాచకం..ప్యాంట్ లేకుండానే రచ్చ !

-

దివి, బిగ్ బాస్ తెలుగు 4 హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత సూపర్ పాపులర్ అయ్యింది. కొంతమంది ముద్దుగుమ్మలకు అందం ఉంటుంది కానీ అదృష్టం ఉండదు. దివి కూడా ఈ కోవాలోకే వస్తుంది. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కానీ అందం ఈమె సొంతం.

అయినా కూడా అమ్మడికి లక్కు లేక ఇక్కడే ఆగిపోయింది. ఇప్పటికే కొన్ని సినిమాలు చేసినా కూడా ఈమెకు గుర్తింపు వచ్చింది మాత్రం బిగ్ బాస్ తోనే. ఈ బిగ్ బాస్ బ్యూటీ మహర్షితో పాటు పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ప్రస్తుతం చిరంజీవి బోలా శంకర్ సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమాతో పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ తన అందచెందాలతో కేక పెట్టిస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించి పిక్స్ వైరల్ అవుతున్నాయి. చిరంజీవి హీరోగా వస్తున్న బోలా శంకర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకుడు. బోలా శంకర తమిళ హిట్ సినిమా వేదాలంకు రీమేక్ గా వస్తోంది. కీర్తి సురేష్, తమన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news