ఆ సీరియల్ నటి అతన్ని వదల్లేక పోతుందట..!!

సినిమా పరిశ్రమలో సహజీవనం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ గా మారింది . ఇప్పుడు సీరియల్స్ రాకతో అది పెద్ద పరిశ్రమగా మారింది. దీనితో ఇక్కడ నటించే వారు కుప్పలు తెప్పలుగా పెరిగారు. దీనితో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం తర్వాత ఎవరికి తెలియకండా వేరే చోట కాపురాలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న నటుడు యవ్వారం సీరియల్ పరిశ్రమ లో హాట్ టాపిక్ గా మారుతోంది.

ఇప్పుడు ప్రముఖ ఛానెల్స్  సీరియల్స్ నటించే ఒక నటుడు మంచి అందంగా ఉంటాడు. ఇక మనోడు చూట్టూ ఎప్పుడూ సీరియల్ హీరోయిన్స్ వెంటబడుతూ ఉండే వారట. ఇక మనోడు మూడు ఛానెల్స్ లోను అన్ని ప్రోగ్రామ్స్ కు హాజరు అయ్యి చలాకీగా ఉండి అందరిని అలరిస్తున్నాడు.

ఇప్పటికే తాను ఇద్దరిని వదిలి, కొత్తగా మరో అమ్మాయితో రిలేషన్ షిప్ మొదలు పెట్టాడట. ఇద్దరూ కలిసి సీరియల్ నటి ఇంట్లోనే రొమాన్స్ లో మునిగి తేలారట. వాస్తవానికి  ఆ సీరియల్ నటికి పెళ్లి కూడా అయ్యిందట. అయినా కూడా తనని వదల్లేక పోతుందట. ఇక షూటింగ్ లో కూడా భార్య భర్తల కంటే ఎక్కువగానే రాసుకొని పూసుకొని తిరుగుతున్నారని గుస గుసలు వినిపిస్తున్నాయి.