ప్రియాంకకు మళ్లీ పెళ్లా..?

-

బాలీవుడ్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంకా చోప్రా హాలీవుడ్ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లాడిన ప్రియాంకా చోప్రా ఇప్పుడు మళ్లీ పెళ్లికి సిద్ధమవుతుందట. అదేంటి ప్రియాంకాకు మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. ఇది ఆన్ స్క్రీన్ మ్యారేజ్ అన్నమాట. ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఓ హాలీవుడ్ సినిమా కోసం పెళ్లికి సిద్ధవుతుందట.

వెడ్డింగ్ కామెడీ జానర్ లో తెరకెక్కే ఈ సినిమాలో ప్రియాంకా పెళ్లి జరుగుతుందట. ఈ మూవీ సీన్స్ రాజస్థాన్, న్యూ ఢిల్లి లో ఇప్పటివరకు ఏ సినిమాకు షూట్ చేఉస్తారని తెలుస్తుందుఇ. నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ మిండి కలింగ్, ప్రియాంకా చోప్రా నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news