చాలీచాలనీ బ్లౌజ్ లో జాన్వీ కపూర్ అందాల జాతర

-

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా సీనియర్ హీరోయిన్ రేంజ్ లో పారితోషకం అందుకుంటూ అంతకుమించి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో మొదటి స్థానంలో అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వి కపూర్ ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు.

ధడక్ సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన జాన్వి ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.

ఇక ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక తెలుగులో త్వరలోనే నటించడానికి సన్నాహాలు కూడా సిద్ధం చేసుకుంటోంది జాన్వీ కపూర్. అయితే, తాజాగా ఈ బ్యూటీ పిక్స్ వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news