హింది ‘అర్జున్ రెడ్డి’ లిప్ లాక్ సీన్స్ లీక్ (వీడియో)

-

విజయ్ దేవరకొండ, షాలిని పాండే నటించిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇక్కడ హిట్ అవడం చూసి తమిళ, హింది భాషల్లో కూడా రీమేక్ చేస్తున్నారు. తమిళంలో ధ్రువ్ హీరోగా వర్మ అనే టైటిల్ తో అర్జున్ రెడ్డి వస్తున్నాడు. బాలా డైరక్షన్ లో వస్తున్న వర్మ ట్రైలర్ ఇంప్రెస్ చేసింది.

ఇక హిందిలో మాత్రుక దర్శకుడు సందీప్ వంగ రీమేక్ చేస్తున్నాడు. కబీర్ సింగ్ టైటిల్ తో వస్తున్న బాలీవుడ్ అర్జున్ రెడ్డి సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా కియర అద్వాని హీరోయిన్ గా చేస్తుంది. ముంబై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరో హీరోయిన్ లిప్ లాక్ సీన్స్ లీక్ అయ్యాయి. బాల్కానిలో ముద్దుముచ్చట్లు ఆడుతున్న షాహిద్, కియరాల వీడియో లీక్ అయ్యిందని తెలుస్తుంది. మరి ఈ లీకులు సినిమాకు ప్లస్ అవుతాయో మైనస్ అవుతాయో చూడాలి.

 

View this post on Instagram

 

Kirorimal college #kabir singh

A post shared by Happy_Club_KMC? (@happy_club_kmc) on

Read more RELATED
Recommended to you

Latest news