కాజోల్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..!

-

బాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజోల్ అంటే ఇప్పటికి ఆడియెన్స్ లో సూపర్ క్రేజ్ ఉంది. డిడిఎల్ సినిమాలో కాజోల్ నటనకు అందరు ఫిదా అయ్యారు. స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన కాజోల్ తన ఫస్ట్ క్రష్ గురించి బయటపెట్టింది. తన స్నేహితుడు దర్శక నిర్మాత కరణ్ జోహార్ తో ఓ టివి షోలో పాల్గొన్న కాజోల్ తన ఫస్ట్ క్రష్ అక్షయ్ కుమార్ అని చెప్పేసింది. అక్షయ్ ను మొదటిసారి కలిసేందుకు చాలా కంగారు పడ్డానని.. హెన్నా ప్రీమియర్ షోలో అక్షయ్ వస్తారని అనుకోగా ఆయన రాలేదని అన్నది కాజోల్.

ఇక 1994లో అజయ్ దేవగన్ ను పెళ్లాడింది కాజోల్. గుండారాజ్ సినిమాలో అజయ్ దేవగన్ తో కలిసి నటించిన కాజోల్ అప్పుడే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఫినల్ గా తర్వాత పెళ్లి పిల్లలు ఉన్నారు. ఎప్పుడు తన క్రష్ విషయంలో నోరు విప్పని కాజోల్ అక్షయ్ కుమార్ తన ఫస్ట్ క్రష్ అని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఈమధ్య సినిమాలు తగ్గించి వాణిజ్య ప్రకటనలకే పరిమితమైంది కాజోల్.

Read more RELATED
Recommended to you

Latest news