Krithi Shetty : వైట్ సారీలో టెంప్ట్ చేస్తున్న క్యూట్ భామ

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ఈ బ్యూటీ. కృషి చెట్టి 2021 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

మెగా హీరో వైష్ణవి తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో కృతి శెట్టి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఉప్పెన సినిమా తర్వాత హీరో నాని నటించిన శ్యామ్ సింగారాయి లో హీరోయిన్గా నటించింది.

అలాగే నాగచైతన్య హీరోగా నటించిన బంగారు రాజు సినిమాలో కూడా ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన తొలిముడు సినిమాలు వరుసగా విజయం సాధించడంతో ఆమె హైడ్రిక్ హీరోయిన్ గా సినీ రంగంలో రికార్డు క్రియేట్ చేసింది.

అయితే ఈ సినిమాల తర్వాత ఆమె చేసిన ప్రతి సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. అయినప్పటికీ ఆమె క్రేజీ ఏమాత్రం తగ్గటం లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఇది ఇలా ఉండగా తాజాగా సారీ కట్టుకొని తన అంద చందాలను అందర్నీ ఆకట్టుకునేలా చూపించింది. ఆ ఫోటోలను మీరు కూడా చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news