స్టార్ హీరోయిన్‌తో ప్రభాస్ పెళ్లి.. క్లారిటీ

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో ప్రభాస్ సరసన నటిస్తోంది.

ఇదిలా ఉండగా తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనం డేటింగ్ లో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ తో ఈ రూమర్స్ మరో స్థాయికి వెళ్ళాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెట్టేసింది కృతి సనన్. ‘ఇందులో నిజం లేదు. వరుణ్ ఆట పట్టించడానికి అలా అన్నాడు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అని చెప్పేసింది కృతి.

Read more RELATED
Recommended to you

Latest news