LetsGetMarried : ధోని ప్రొడక్షన్‌ కొత్త సినిమా..మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌

-

LetsGetMarried : టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోని..చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. తాజాగా తన సొంత ప్రొడక్షన్‌ కొత్త సినిమా ను ప్రకటించాడు ధోని. ఈ మేరకు ఈ సినిమా టైటిల్‌ ను లెట్స్‌ గెట్‌ మ్యారేజ్‌ గా అనౌన్స్‌ చేశాడు ధోని.

ఇక ఈ సినిమాను తమిళంలో చేయనుండగా, ఈ సినిమాను రమేష్ తమిళమణి డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో.. లవ్‌ టూ డే హీరోయిన్‌ ఇవానా నటిస్తుండగా, హరీష్ కళ్యాణ్ హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news