అదే నా లాస్ట్ సినిమా అవ్వొచ్చు : రాజమౌళి

-

ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రెస్ మీట్ లో రాజమౌళి తన ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద డిస్కస్ చేశారు. ఆర్.ఆర్.ఆర్ గురించి మీడియా ప్రశ్నలలో భాగంగా బాహుబలి తర్వాత సినిమా మహాభారతం తీస్తా అన్నారు. మరి అది ఎందుకు చేయట్లేదని అడుగగా.. మహాభారతం తన డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పా.. అది నెక్స్ట్ ప్రాజెక్ట్ అని తాను ఎక్కడ చెప్పలేదని.. అయితే ఓ పక్క అది తిరుగుతూనే ఉంటుంది.

మహాభారతం తన చివరి సినిమా అవ్వొచ్చు.. సీరీస్ లలో అదే చివరి సినిమా అవుతుందని షాక్ ఇచ్చాడు రాజమౌళి. మహాభారతం తీసేందుకు తనకి ఇంకా చాలా అనుభవం కావాల్సి ఉందని అప్పట్లో మీడియాతో చెప్పిన జక్కన్న ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ లో అది చేస్తే అదే తన చివరి సినిమా అవుతుందని చెప్పడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news