బ్యూటీ స్పాట్..నవ్వుతూ నడుముపై పుట్టుమచ్చ చూపించిన మాళవిక

బ్యూటిఫుల్ హీరోయిన్ మాళవిక మోహనన్.. తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. తలపతి విజయ్ ‘మాస్టర్’ ఫిల్మ్ లో హీరోయిన్ గా నటించిన ఈ భామ..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్, లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటో ఒకటి సోష ల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫేవరెట్ ఫ్లవర్స్ తో దిగిన ఫొటో షేర్ చేసింది. సదరు ఫొటోలో చక్కగా నవ్వుతోంది మాళవిక మోహనన్. వైట్ కలర్ డ్రెస్సులో మాళవిక.. అలా తన బ్యాక్ చూపించింది. అలా నడుముపైన ఉన్న పుట్టు మచ్చను చూపించి సెగలు రేపుతోంది ఈ భామ.

మాళవిక ఫొటోను చూసి న నెటిజన్లు..‘పుట్టు మచ్చ బాగుంది, బ్యూటిఫుల్, వావ్, హాటెస్ట్, ఆసమ్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఆస్క్ మాళవిక హ్యాష్ ట్యాగ్ తో నెటిజన్లతో ముచ్చటించిన మాళవిక..విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది.

 

 

 

View this post on Instagram

 

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)