ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ వేలు పెట్టారు. దీంతో హీరో సాయిధరమ్ తేజ్ను వైసీపీ కార్యకర్తలు అలాగే సోషల్ మీడియా వారియర్స్ ఆట ఆడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రమైన చేతుల్లో కూటమి ప్రభుత్వాన్ని.. పొగుడుతూ సాయి ధరంతేజ్ చేసినా పోస్ట్ ను.. ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని సాయి ధరంతేజ్ పై వైసీపీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.
అయితే దీనిపై.. వెంటనే స్పందించిన సాయి ధరంతేజ్… ఎగ్ పఫ్స్ విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అయితే వెంటనే కౌంటర్ ఇచ్చిన వైసిపి కార్యకర్తలు… ఎగ్ పప్స్ పై… ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వైసిపి నేతలు చేసిన కౌంటర్ కు సాయిధరమ్ తేజ్ ఆన్సర్ ఇవ్వలేదు. అయితే..తణుకు అన్న క్యాంటీన్ వివాదంపై వైసీపీ నేత ట్వీట్ చేస్తే.. సాయిధరమ్ తేజ్ స్పందించి..అడ్డంగా బుక్ అయ్యాడు.