మరో సారి రెచ్చిపోయిన నైనా గంగూలీ..బ్యాక్ లెస్ ఫోజులతో హీటెక్కిస్తున్న భామ.

-

బోల్డ్ బ్యూటీ నైనా గంగూలీ తన బోల్డ్ అందాలతో కుర్రకారు గుండెల్లో మంట పుట్టిస్తుంటుంది. బాలీవుడ్ లో ఫుల్ పాపులర్ అయిన ఈ సుందరి..వివాదాస్పద దర్శకుడు రామ్ గో‌పాల్ వర్మ ‘డేంజరస్’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో లెస్బియన్ క్యారెక్టర్ ప్లే చేసింది ఈ అమ్మడు.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ నటి తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట అగ్గి రాజేస్తున్నాయి.ఈ ఫొటోల్లో నైనా బ్యాక్ లెస్ టాప్ ధరించి బ్యాక్ లుక్ తో బోల్డ్‌గా కనబడుతోంది. అలా చూపులతోనే ఈ అమ్మడు పిచ్చెక్కిస్తోంది.

ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘ఎరుపు డ్రెస్ లో రెడ్ వైన్ లాగా మెరుస్తూన్నావ్ బోల్డ్ బ్యూటీ, వెరీ హాట్, వావ్, అందాల భామ’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నైనా..అగస్త్య మజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్యూటిఫుల్’ సినిమాలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news