అర్ధనగ్నంగా పాయల్.. బాత్రూమ్‌లో అలా రెచ్చిపోయిన హాట్ బ్యూటీ

-

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కుర్ర కారు గుండెలను గుచ్చేసింది పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాతోనే యూత్ పల్స్ పట్టేసి పాపులర్ అయింది.

ఆరంభం అద్భుతంగా ఉన్నా కూడా క్రమంగా పాయల్ కెరీర్ స్లో డౌన్ అవుతూ వచ్చింది. నటనపై ఉన్న ఆసక్తితో సినీ ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది పాయల్.

ఇండస్ట్రీకి రావడంతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఇక ఆమె కెరీర్ కి డోకా లేదని అంతా అనుకున్నారు కానీ అనూహ్యంగా పాయల్ కెరీర్ ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఆశించిన మేర బిగ్ ఆఫర్స్ అందుకోవడం లేదు.

డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, ఆర్ డి ఎక్స్ లవ్, వెంకీ మామ, తీస్ మార్ ఖాన్ లాంటి సినిమాలు చేసింది పాయల్. కానీ అవేవీ పాయల్ కెరీర్ ని గాడిలో పెట్టలేకపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news