పొట్టి స్కర్ట్‌లో హాట్ థైస్ చూపించి..పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్డే..

-

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే..ప్రజెంట్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్..ఇలా అన్ని ఇండస్ట్రీలలోని స్టార్ హీరోలతో ఇప్పటికే సినిమాలు చేసిన ఈ భామ..ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

ఇటీవల పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జన గణ మన’, కరణ్ జోహార్ పాన్ ఇండియా ఫిల్మ్ లో హీరోయిన్ గా సెలక్ట్ అయిన ఈ భామ..F3లో ఐటెం సాంగ్ కూడా చేసింది. ఈ సంగతులు పక్కనబెడితే..ఈ భామ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం నెట్టింట బాగా వైరలవుతోంది. ఈ ఫొటో చూసి నెటిజన్లు వావ్..హాట్ పూజా హెగ్డే అని అంటున్నారు. వైట్ టాప్, పొట్టి స్కర్ట్ లో పూజ..తన థైస్ తో హాట్ షో చేస్తోంది.

అలా చూపులతోనే కాకుండా తన అందాలతోనూ కైపెక్కిస్తోంది బుట్ట బొమ్మ. అలా కురులను జార విడిచి…ఎద అందాలను చూపించి చూపించనట్లు చూపించి…పిచ్చెక్కిస్తోంది. ‘జన గణ మన’ సినిమా ద్వారా తొలిసారి ఈ సుందరి రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయనుంది. బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ సుందరి..రణ్ వీర్ సింగ్, సల్మాన్ ఖాన్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news