Raai Laxmi: ఓన్లీ టాప్‌ ధరించి..కాక పుట్టిస్తున్న రాయ్ లక్ష్మి

-

బ్యూటిఫుల్ భామ రాయ్ లక్ష్మి..తెలుగు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. తెలుగు వారికి సుపరిచితమైన ఈ సుందరి.. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ చేస్తోంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటుంది.

ఇన్ స్టా గ్రామ్ వేదికగా తాజాగా ‘ఆనందం’ అనే క్యాప్షన్ తో రాయ్ లక్ష్మి బోల్డ్ ఫొటో షేర్ చేసింది. సదరు ఫొటోలో ఓ నీటి వంతెన ముందర సెక్సీ ఫోజులో ఉంది రాయ్ లక్ష్మి. ఓన్లీ టాప్ ధరించింది.అనగా కోటు మాదరిగా ఉండే టాప్ మాత్రమే ధరించి కింద ప్యాంట్ ధరించలేదు. అలా తొడలు చూపి కైపెక్కిస్తోంది.

రాయ్ లక్ష్మి ఫొటో చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. ‘మై డ్రీమ్ గార్ల్, హాట్, సమ్మర్ ట్రీట్, సెక్సియెస్ట్ ఫోజ్’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ భామ ‘రత్తాలు రత్తాలు’ అనే స్పెషల్ సాంగ్ ను మెగాస్టార్ చిరంజీవితో చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ‘తోబ తోబ’ అనే సాంగ్ చేసింది. అవకాశం వస్తే మళ్లీ స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఈ భామ రెడీగానే ఉందని తెలుస్తోంది.

https://www.instagram.com/p/CciCMV-vFl2/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news