కొత్త సంవత్సరం పార్టీ కోసం ముందే రెడీ అయిన రకుల్.!

-

ఒకప్పుడు తెలుగు సినిమాల లో తన గ్లామర్ తో ఒక ఊపు ఊపిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. మంచి ఫిట్నెస్ ట్రైనర్ లాగా ఉండే రకుల్ ఒంపుసొంపులు ఎలా ఉండాలో పక్కాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సినిమాల్లో కూడా అంతే ఎనర్జీ తో గ్లామర్ తో మాయ చేస్తూ ఉంటుంది.

ఇక తన ఈడు హీరోయిన్స్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని దాంపత్య జీవితం అనుభవిస్తున్నారు. అమ్మడు మాత్రం బీచుల వెంట, పబ్బుల వెంట తిరుగుతూ ఉంది. ఇంట్లో వాళ్లు మాత్రం ఇక లాభం లేదనుకుని పెళ్ళి సంబంధాలు చూస్తున్నారట. రీసెంట్ గా పెళ్లికి సంబందించిన వార్త హంగామా సృష్టిస్తోంది.

ప్రస్తుతం రకుల్  బాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ ఉంది. ఇదికాక  దర్శకుడు శంకర్ , కమల్ హాసన్ ల భారతీయుడు 2 లో కూడా నటిస్తూ ఉంది.సినిమాలతో బిజీగా వున్నా, సోషల్ మీడియాలోనూ గ్యాప్ ఇవ్వకుండా ఫోటోస్ పెడుతూ హల్చల్ చేస్తోంది. ఈ మధ్య. ఘాటైన అంద చందాలతో కేక పెట్టిస్తోంది. తాజాగా ఆమె  చేస్తున్న అందాల దాడికి కుర్రజనం వావ్.! అంటున్నారు. చిన్న చిన్న డ్రస్ లు వేసుకొని కొత్త సంవత్సరం పార్టీ కు రెడీగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news