జాకెట్ విప్పేస్తూ రష్మిక మందన్న ఘాటు పోజులు.. రెచ్చిపోయి అందాల విందు..!

-

రష్మిక మందన్న గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన రష్మిక మందన్న. ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు, కానీ హాట్ కేకుల మారిపోయింది. అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ బోల్డ్ బ్యూటీగా మారింది. నెటిజెన్లకు గ్యాప్ లేకుండా అందాల ట్రీట్ ఇస్తుంది.

రష్మిక మందన్న లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నేటిజన్లకి, తమ అభిమానులకు వీకెండ్ ట్రీట్ నీ ఇస్తున్నాయి.

ఇందులో క్లివేజ్ షోతో రెచ్చిపోయింది శ్రీవల్లి. కొంటె చూపులతో కుర్రాళ్ళకి గిలిగింతలు పెడుతుంది ఇంటర్నెట్ లో రచ్చ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news