కన్నడ భామ రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్ లో సత్తా చాటుతోంది. కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాకుండా రష్మిక మందన్న బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తోంది.
ఆమె అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న గుడ్ బై సినిమాలో ఆమె నటిస్తోంది. తాజాగా రష్మిక మందన్న పిక్స్ వైరల్ అయ్యాయి.
ఈ ఫోటోల్లో చాలా క్యూట్ గా ఉంది. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.