Ghani Movie : మాయా గా శాయి మంజ్రేక‌ర్ ! లుక్ విడుద‌ల

-

మెగా హీరో వ‌రుణ్ తేజ్ గా హీరోగా వ‌స్తున్న సినిమా గ‌ని. ఈ సినిమా లో వరుణ్ తేజ్ కు జోడి గా శాయి మంజ్రేక‌ర్ న‌టిస్తుంది. ఈ మూవీ లో శాయి మంజ్రేక‌ర్ మాయా అనే పాత్ర లో క‌నిపిస్తుంది. తాజా గా చిత్ర బృందం మాయా ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం మాయా గా ఉన్న శాయి మంజ్రేక‌ర్ ఫ‌స్ట్ లుక్
సోషల్ మీడియా లో వైర‌ల్ అవుతుంది. కాగ గ‌ని సినిమా లో మెగా హీరో వ‌రుణ్ తేజ్ బాక్సార్ గా క‌నిపిస్తున్నాడు.

అలాగే ఈ సినిమా కూడా బాక్సింగ్ నేప‌థ్యం లో తెర‌కెక్కుతుంది. అలాగే ఈ సినిమా కు కొర్ర‌పాటి ర‌చ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అలాగే అల్లు బాబీ తో పాటు రినైసాన్స్ పిక్చ‌ర్స్ ఈ సినిమా కు నిర్మాత‌లుగా వ్య‌వ‌హరిస్తున్నారు. అలాగే ఈ సినిమా లో జ‌గ‌ప‌తి బాబు, ఉపేంద్ర‌, సునీల్ శెట్టి తో పాటు న‌వీన్ చంద్ర కూడా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. కాగ ఈ సినిమా ను డిసెంబ‌ర్ 3 న థీయేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసురావాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news