అందాల విస్ఫోటనం సృష్టిస్తున్న శ్రద్ధాదాస్..!

తెలుగు వెండితెర పైన అవకాశాలు లేక అడప దడక సినిమాలలో చేస్తూ ఉంది హీరోయిన్ శ్రద్ధ దాస్. అంతేకాకుండా బుల్లితెర పైన అప్పుడప్పుడు పలు షోలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తూ ఉన్నది. శ్రద్ధ దాస్ అందాల ఆరబోత విషయంలో ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రదర్శిస్తూ ఉంటుంది.

ఈ ముద్దుగుమ్మ లుక్స్ ప్రతి ఒక్కరిని కూడా మనసు దోచేలా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా శ్రద్ధదాస్ నీలిరంగు డ్రస్సు లో తన ఎద అందాలను చూపిస్తూ కుర్రకారులకు సైతం నిద్ర లేకుండా చేస్తోంది. శ్రద్ధ దాస్ అందాలు ప్రతి ఒక్కరి ని మంత్రముగ్ధులు చేసేలా కనిపిస్తోంది.

 

ప్రస్తుతం శ్రద్ధాదాస్ కు సంబంధించి ఈ క్యూట్ ఫొటో లు మైండ్ బ్లాక్ చేసేలా కనిపిస్తున్నాయి. శ్రద్ధ దాస్ ఈ ఫోటోలలో ముందు వెనుక భాగాన అందాలు చూపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ తనను మించిన వారు లేరు అన్నట్లుగా ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.