Sitara Ghattamaneni : కుందనపు బొమ్మలా తయారైన సితార

-

సితార ఘట్టమనేని.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాలపట్టి. సీతూ పాప అని మహేశ్ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు.

సీతార సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన తల్లిదండ్రులు నమ్రత శిరోద్కర్.. మహేశ్ బాబు.. అన్న గౌతమ్ ఘట్టమనేనిలతో దిగిన ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.

సంక్రాంతి సందర్భంగా సితార సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. రెడ్ అండ్ వయొలెట్ కలర్ లంగావోణీలో సితార చాలా ముద్దుగా కనిపించింది.

ఈ ఫొటోలను సితారతో పాటు తల్లి నమ్రత శిరోద్కర్ కూడా సోషల్ మీడియాలో తన అకౌంట్ లో షేర్ చేసుకుంది. దీనికి బంగారు కళ్ల బుచ్చమ్మ అనే మహేశ్ బాబు పాటను యాడ్ చేసింది.ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news