యాంకర్ శ్రీముఖి…గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. శ్రీముఖి టెలివిజన్ హోస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. జులాయి (2012)లో సహాయ పాత్రతో తన సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ (2012)లో ప్రధాన పాత్ర పోషించింది.
శ్రీముఖి తెలుగు టెలివిజన్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే వ్యక్తి. అంతేకాదు వెండితెర మీద కూడా ‘నేను శైలజ’ సినిమాలో చాక్లెట్ బాయ్ రామ్‌కు సిస్టర్ క్యారెక్టర్ తో అదరగొట్టింది.
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించే ఈ సుందరి అప్పుడప్పుడు కుర్రకారు గుండెల్లో మంట పుట్టేలా పోస్టులు పెడుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా అంటూ తన ప్రతీ అప్ డేట్స్ అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా తన హాట్ అందాలను చూపిస్తూ… ఫొటోలు దిగి షేర్ చేసింది ఈ బ్యూటీ. డ్యాన్స్ ఐకాన్ అనే షో కోసం… తన అందాలను ఆరబోసింది. ఇందులో షర్ట్ బటన్ విప్పి.. మరీ తన అందాలను చూపించేంది. ఈ ఫోటోలను మీరు కూడా చూడండి.