Sreemukhi: సొగసులు చూడతరమా..చీర కట్టులో నడుము అందాలు చూపి శ్రీముఖి హొయలు

-

బుల్లితెర యాంకర్ గా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న శ్రీముఖి..వెండితెరపైన కూడా సందడి చేస్తోంది. ఎనర్జిటిక్ యాంకర్ గా బుల్లితెర ‘రాములమ్మ’గా పేరు గాంచిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ నెటిజన్లను సర్ ప్రైజ్ చేస్తుంటుంది.

తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా శ్రీముఖి షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. బ్లూ కలర్ శారీలో కొంచెం కొంచెం నడుము అందాలు చూపి హొయలు పోయింది ఈ యాంకర్. ఇక ఈ భామ ఫొటోలు చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెక్కిన శిల్పంలా ఆమె అందాలున్నాయని పోస్టులు పెడుతున్నారు. అలా కొంటెగా చూపులతోనే కైపెక్కిస్తున్న శ్రీముఖి.. రకరకాల ఫోజులతో కుర్రకారు మతి పోగొడుతున్నది.

శారీలో కంప్లీట్ బ్లూ కలర్ అట్రాక్షన్ పాయింట్ కాగా, ఫుల్ బ్లౌజ్ ధరించిన శ్రీముఖిని చూసి కుర్రకారు వావ్ అంటున్నది. గతంలో లంగావోణిలో మెరిసిన శ్రీముఖి.. ప్రస్తుతం చీరకట్టులో అదరగొడుతున్నది. సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులోనూ కుర్రకారుకు ట్రీట్ ఇస్తున్నదని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నదని తెలుస్తోంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ ‘వేదాళం’ రీమేక్. కాగా, ఇందులో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తోంది.

https://www.instagram.com/p/CcJwFa8pxwE/

Read more RELATED
Recommended to you

Latest news