Tamannaah : తమన్నా ఎద అందాలు, బ్లాక్ డ్రెస్ లో మతిపోగొడుతున్న మిల్కీ బ్యూటీ

-

అందాల ముద్దు గుమ్మ తమన్నా భాటియా.. ‘శ్రీ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ ఫిల్మ్ తో చక్కటి పేరు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన అవకాశాలన్నిటినీ సద్వినియోగం చేసుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ప్రజెంట్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మరాఠి భాషల్లో యాక్ట్ చేస్తోన్న మిల్కీ బ్యూటీ.. ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే నూతనోత్తేజం కోసం రకరకాల కొత్త ప్లేసెస్ ను విజిట్ చేస్తుటుంది.

ప్రస్తుతం తమన్నా భాటియా..బ్లాక్  కలర్ డ్రెస్ లో దిగిన ఫొటోలో చాలా అందంగా కనబడుతోంది. ఇక ఈ ఫొటో చూసి కుర్రకారు మతి పోగొట్టుకుంటోంది. తమన్నా తాజా ఫొటోలు చూసిన నెటిజన్లు ‘వావ్, బ్యూటిఫుల్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక తమన్నా సినిమాల విషయాని కొస్తే ప్రస్తుతం ఆమె తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం, భోళా శంకర్ ’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ చిత్రం తమిళ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘వేదాళం’ రీమేక్ కాగా, ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ చిత్రంలో ‘కోడ్తె’ అనే స్పెషల్ సాంగ్ చేసింది తమన్నా భాటియా. ఈ పాటకు మంచి స్పందన వస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news