లో-దుస్తులు వేసుకుని..బీచ్ లో తిరుగుతున్న తమన్నా !

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2007 సంవత్సరంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది మిల్కీ బ్యూటీ.

అప్పటి నుంచి ఇప్పటి వరకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాదించింది తమన్నా. ఇప్పటికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ల లిస్టులో ని తమన్నా ఉండటం గమనార్హం.

ఇటీవల గోపిచంద్‌ హీరోగా నటించిన సీటీమార్‌ సినిమాలోనూ.. తమన్నా హీరోయిన్‌ గా నటించింది. అయితే.. ఆ సినిమా పెద్దగా హిట్‌ కాలేదు.

దీంతో ఆమె నిరాశకు గురైంది. ఇక అటు వరుణ్‌ తేజ్‌ హీరో గా నటిస్తున్న గని సినిమా లో ఓ ఐటమ్‌ సాంగ్‌ లోనూ తమన్నా నటించింది.

ఇది ఇలా ఉండగా.. అప్పుడప్పుడు.. తమన్నా తన అందాలను ఆరబోస్తూనే ఉంది. ఇక తాజాగా పింక్‌ బ్రా, షార్ట్‌ వేసుకుని ఓ బీచ్‌ లో తిరుగుతూ కనిపించింది ఈ మిల్కీ బ్యూటీ. సైకిల్‌ ఎక్కి, అలాగే..డిఫరెంట్‌ స్టిల్స్‌ ఇస్తూ.. ఫోటోలు దిగింది తమన్నా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.