బ్లాక్ డ్రెస్ లో కుర్రకారును మెలిపెట్టి నలిపేస్తున్న భామలు..! అట్టా ఇట్టా కాదు మావోయ్..!

-

ప్రజెంట్ హీరోయిన్స్ కు సోషల్ మీడియా ప్రజెన్స్ చాలా కీలకం అయిపోయిందని చెప్పొచ్చు. డిఫరెంట్ డ్రెస్సుల్లో కనబడి నెట్టింట హల్ చల్ చేయాలనుకుంటున్నారు హీరోయిన్స్. కాగా, ఈ హీరోయిన్స్ మాత్రం నలుపు దుస్తుల్లో కూడా కుర్రకారును నలిపేస్తున్నారు. సాధారణంగా నలుపు దుస్తులు ధరించాలంటే కొందరు ఇష్టపడబోరు. కానీ, ఈ హీరోయిన్స్ మాత్రం నలుపు దుస్తుల్లో కనబడి ఫుల్ ఫేమస్ అయిపోయారు.

బ్లాక్ విత్ ట్రాన్స్ పరెంట్ డ్రెస్సులో అందాలన్నీ అలా ఆరబోసి కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నారు. వాటిని ధరించి పార్టీలతో పాటు ఇతర చోట్ల కనబడుతున్నారు. ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి కూడా. ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరంటే..మలైకా అరోరా, అనన్యా పాండే, కియారా అద్వానీ, జాన్వీ కపూర్ , నోరా ఫతేహీ, సారా అలీ ఖాన్. అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ లో ఉన్న మలైకా అరోరా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో ‘కెవ్వుకేక’ సాంగ్ చేసింది.

విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఫిల్మ్ హీరోయిన్ అనన్యా పాండే కూడా.. బ్లాక్ డ్రెస్సులో మెరిసిపోతున్నది. కియారా అద్వానీ తెలుగులో మహేశ్, రామ్ చరణ్ తో సినిమాలు చేసింది. అతి లోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, నోరా ఫతేహీ, సారా అలీఖాన్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా దూసుకుపోతున్నారు.

ఈ ఆరుగురు హీరోయిన్స్ బ్లాక్ డ్రెస్సులో దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. అందాలన్నీ కనబడేలా ట్రాన్స్ పరెంట్ బ్లాక్ డ్రెస్సులో వీరు జాగ్రత్త వహిస్తున్నారు. ఎద అందాలతో పాటు నడుము, తొడలు ఇలా అన్నీ భాగాలు కనిపించేలా ఫొటోలకు ఫోజులిస్తూ పిచ్చెక్కిస్తున్నారు. ఇక వీరి ఫొటోలు చూసి నెటిజన్లు వావ్, బ్యూటిఫుల్ హీరోయిన్స్ విత్ బ్లాక్ డ్రెస్సెస్ అని అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news