Vedika: ‘వేదిక’ ఏదైనా వేడెక్కించడమే..నడుము అందాలతో కుర్రకారు మతి పోగొడుతున్న హీరోయిన్

-

ముంబై భామ వేదిక కుమార్ మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి..హీరోయిన్ గా దూసుకుపోతున్నది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్న ఈ అమ్మడు..అందానికి కేరాఫ్ అన్నట్లుగా ఉంటుంది.

‘విజయ దశమి’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ..తెలుగు ప్రేక్షకులకు చివరగా నందమూరి బాలయ్య ‘రూలర్’ సినిమాలో కనిపించింది. ఈ పిక్చర్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం ‘జంగల్’ అనే తెలుగు చిత్రంతో పాటు ఇతర భాషల్లో సినిమాలు చేస్తోంది వేదిక.

ఇక..వేదిక సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసి నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ సుందరి..గులాబీ రంగు చీరలో దిగిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలో హీరోయిన్ అందాలు చూస్తే కుర్రకారు తట్టుకోలేరని చెప్పొచ్చు.

అలా నడుముపై చేయి వాల్చి నడుము, నాభి అందాలు క్లియర్ గా చూపి స్లీవ్ లెస్ బ్లౌజ్ లో కంప్లీట్ పింక్ కలర్ అప్పియరెన్స్ లో క్వీన్ లాగా మెరుస్తోంది.

అలా అదరాలు సైతం గులాబీ రంగులో కనబడుతుండటం చూసి నెటిజన్లు ‘దేవత, పింకీ పింకీ, బార్న్ ఏంజిల్, సెక్సీ, లవ్ లీ’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోను హీరోయిన్ సోనాల్ చౌహాన్ లైక్ చేయగా, చాలా మంది నెటిజన్లు వావ్..చీరకట్టులో వేదిక అదిరిందని అనుకుంటున్నారు.

https://www.instagram.com/p/Cc0Ru34lG-9/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news