1. కరీంనగర్ జిల్లాలోని మునులగుట్ట అనేది?
A.వైదిక స్థావరం
B. విద్యా కేంద్రం
C. బౌద్ధ స్థావరం
D. జైన స్థావరం
2. శాతవాహన కాలంలో ‘కులపెద్దలను’ ఏ పేరుతో పిలిచేవారు?
A. గ్రామణి
B. నిబంధకారులు
C. అక్షపటకులు
D. గహపతులు
3. శాతవాహనుల కాలంలో పంటలో ఎన్నో వంతును భూమిశిస్తుగా వసూలు చేసేవారు?
A. 6
B. 5
C. 4
D. 3
4. శాతవాహన శాసనాల్లో కనిపిస్తున్న ‘స్కంధావారం’ అనే పదానికి అర్థం?
A. మిలటరీ క్యాంప్
B. కంటోన్మెంట్
C. రక్షణదుర్గం
D. రాజకోట
5. శాతవాహన శాసనాల్లో కనిపిస్తున్న ‘కటకం’ అనే పదానికి అర్థం?
A. సైనిక శిబిరం
B. రక్షణ దుర్గం
C. రాజకోట
D. సైన్యాగారం
6. ఖారవేలుడు ఏ నగరాన్ని గాడిదలతో తొక్కించి నేలమట్టం చేశాడు?
A. వినుకొండ
B. పిధుండ
C. హన్మకొండ
D. ఓరుగల్లు
7. శాతవాహన కాలంనాటి చేతివృత్తిదారులైన ‘సాలెవారు’ అంటే?
A. వధకులు
B. కాసకారులు
C. కోలికులు
D. తిలపిష్టకులు
8. శాతవాహనుల కాలంలో ‘గధికులు’ అనే చేతివృత్తి వారు చేసే పని?
A. మెరుగు పెట్టడం
B. కుండల తయారీ
C. కంచు పని
D. సుగంధ ద్రవ్యాల తయారీ
9. శాతవాహనుల కాలంలో వృత్తిపనివారు చెల్లించే పన్ను పేరేమిటి?
A. కరుకర
B. శ్రేణి
C. శ్రేష్టి
D. కాలిక
10. ‘త్రి సముద్ర తోయ పీతవాహన’ అనేది ఎవరి బిరుదు?
A. మొదటి పులోమావి
B. మొదటి శాతకర్ణి
C. యజ్ఞశ్రీ శాతకర్ణి
D. గౌతమీపుత్ర శాతకర్ణి
జవాబులు:
1. కరీంనగర్ జిల్లాలోని మునులగుట్ట అనేది?
జవాబు: D. జైన స్థావరం
2. శాతవాహన కాలంలో ‘కులపెద్దలను’ ఏ పేరుతో పిలిచేవారు?
జవాబు: D. గహపతులు
3. శాతవాహనుల కాలంలో పంటలో ఎన్నో వంతును భూమిశిస్తుగా వసూలు చేసేవారు?
జవాబు: A. 6
4. శాతవాహన శాసనాల్లో కనిపిస్తున్న ‘స్కంధావారం’ అనే పదానికి అర్థం?
జవాబు: A. మిలటరీ క్యాంప్
5. శాతవాహన శాసనాల్లో కనిపిస్తున్న ‘కటకం’ అనే పదానికి అర్థం?
జవాబు: D. సైన్యాగారం
6. ఖారవేలుడు ఏ నగరాన్ని గాడిదలతో తొక్కించి నేలమట్టం చేశాడు?
జవాబు: B. పిధుండ
7. శాతవాహన కాలంనాటి చేతివృత్తిదారులైన ‘సాలెవారు’ అంటే?
సమాధానం: C. కోలికులు
8. శాతవాహనుల కాలంలో ‘గధికులు’ అనే చేతివృత్తి వారు చేసే పని?
జవాబు: D. సుగంధ ద్రవ్యాల తయారీ
9. శాతవాహనుల కాలంలో వృత్తిపనివారు చెల్లించే పన్ను పేరేమిటి?
జవాబు: A. కరుకర
10. ‘త్రి సముద్ర తోయ పీతవాహన’ అనేది ఎవరి బిరుదు?
జవాబు: D. గౌతమీపుత్ర శాతకర్ణి