మాసాల పేర్లు ఎలా వస్తాయో మీకు తెలుసా!

-

ఖగోళంలో గ్రహాలు,ఉపగ్రహాలు మొదలైనవి సంచరించే మార్గానికే రవిమార్గం అంటారు. ఈ రవి మార్గం 27 భాగాలుగా గుర్తించారు. ఈ విభాగాలలో మనకు అశ్విని, భరణి,కృత్తిక, రోహిణి… రేవతి వరకు నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలన్నింటికి అధిదేవతలు కూడా ఉన్నారు.

Do you know how spices named?

చంద్రుడు తన గమనంలో ప్రతిరోజూ ఏ నక్షత్రంలో సంచరిస్తాడో అది ఆనాటి నక్షత్రం అవుతుంది. అలాగే పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాన్ని బట్టి ఆ నెలకు పేరు ఏర్పడుతుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news