శ్రీ లక్ష్మీ సకల కార్యసిద్ది స్తోత్రం..!

-

మనం అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవ్వడానికి..
రుణ బాధలు తీరి ఆర్థికాభివృద్ధికి పెద్దలు నిర్ణయించిన అతి సులభ పరిహారం.. శ్రీలక్ష్మీ సకల కార్యసిద్ధి స్తోత్రం. ఏ విధంగా చదవాలి తెలుసుకుందాం..

ప్రతిరోజు మూడుసార్లు.. శుక్రవారం నాడు ఎనిమిది సార్లు పఠించండి..
స్తోత్రం

‘’భధ్రకాళి కరాలిచ మహాకాళి తిలోత్తమ
కాళి కరాల వక్త్రాంత కామాక్షి కామద శుభ
మహాలక్ష్మిర్ మహా కాళి మహా కన్య సరస్వతి
భోగ వైభవ సంతాత్రి భక్తానుగ్రహ కారిని
జయ చ విజయ చైవ జయంతి సపరాజిత
కుబ్జిక కాళిక సస్త్రి వీణా పుస్తక దారిని
పిప్పల చ విశాలాక్షి రక్షోగ్ని వృష్టి కారిణి
దుష్ట విద్రావిని దేవి సర్వోపత్రవ నాశిని
అర్ధనారీశ్వరీ దేవి సర్వ విద్య ప్రదాయిని
భార్గవి పూజాక్షి వోద్య సర్వోప నిష తాస్థిత
కేతకి మల్లిక శోకా వారహి ధరణి ధృవ
నారసింహి మహోగ్రాస్య భక్తనా మార్తినాశిని
కైవల్య పదవి పుణ్య కైవల్య ఙ్ఞాన లక్షిత
భ్రమసంపత్తి రూప చ భ్రమ సంపత్తి కారిని
సర్వ మంగళ సంపన్న సాక్షాత్ మంగళ దేవత
దేహి హృద్ దీపిక దీప్తిజీష్మ పాప ప్రనాశిని
క్షీరద్ర జంతు భయాగ్నీ చ విష రోగాది బంజని
సద సంత సద సిద్ధ కృషత్చిత్ర నివారిని
మంగళం మంగళం త్వం దేవదానం చ దేవత
త్వముథ మోథ మానం చ శ్రేయ పరమామృతం
ధన ధాన్యా భి వృద్ధిశ్చ సార్వబౌమ సుగోస్రయా
ఆంధోలికాధి సౌభాగ్యం మత్తెపాది మహోదయా
పుత్ర పౌత్రాభి వృద్ధిశ్చ విద్య భోగ బలాధికం
ఆయురారోగ్య సంపత్తి అష్ఠైశ్వర్యం త్వమేవాహి
దేవి దేహి ధనం, దేవి దేహి యశోమయీ
కీర్తిం దేహి, సుఖం దేహి, ప్రసీత హరి వల్లభే..!!’’

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news