ఈ మధ్య కాలంలో ఆహరపు అలవాట్లు, కలుషితం వల్ల మగవారిలో శృంగార సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది..ఇప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళిన పెద్దగా ప్రయోజనం లేదు..దాంతో మళ్ళీ అందరూ పూర్వికుల ఆలోచనలను ఆచరిస్తున్నారు..ఆ రోజుల్లో చాలా ఎక్కువ మంది తమలపాకులను వాడే వారు.అందుకే వాళ్ళు చాలా దృఢంగా ఉండేవారు.మగాళ్లలో లైంగిక సామర్థ్యం పెరుగుతోంది. తమలపాకులో డియోడరెంట్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫెక్టివ్ వంటి గుణాలు ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మగవారిలో పెరుగుతాయి. అందుకే కొత్తగా పెళ్లిచేసుకున్న పురుషులు తమలపాకు పాన్ తీసుకోవాలని పెద్దలు చెప్తుంటారు..
అందుకోసం మాత్రమే కాదు ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.వీటిలో విటమిన్-సీ, థియామిన్, రైబోఫ్లోవిన్, కేరోటిన్ లాంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం వీటిలో గొప్ప మూలం. తమలపాకుల్లో యాంటీ మైక్రోబియల్ క్యాన్సర్ నిరోధక, డయాబెటిక్ వ్యతిరేక లక్షణాలు ఉన్నాయి..భోజనం చేసిన తర్వాత తమలపాకు పాన్ తీసుకోవడంతో హార్ట్ లో మంట, కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశమే ఉండదట. అందుకే చాలా ప్రాంతాల్లో తిన్న వెంటనే ఈ తమలపాకు పాన్ తింటుంటారు.
మలబద్దకంతో బాధపడేవారికి తమలపాకు చక్కటి ఔషదంలా పనిచేస్తుంది. మలబద్దకం సమస్య ఉన్న వారు భోజనం చేసిన తర్వాత తమలపాకును తింటే ఈ సమస్యనుంచి బయటపడతారు. అలాగే ఒక గ్లాసు నీళ్లను తీసుకుని అందులో తమలపాకును చిన్న చిన్నముక్కలుగా చేసి వేయాలి. వాటిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయం పరిగడుపున తాగాలి. క్రమం తప్పకుండా ఈ చిట్కాలను పాటిస్తే సకల రోగాలు నయం అవుతాయని నిపుణులు అంటున్నారు… లైంగిక సమస్యలు తగ్గడం ఎక్కువ మంది అందుకే వాడుతున్నారని ఓ సర్వేలో వెల్లడించారు.