విజయ దశమి నుంచి ఈ రాశుల వారి జీవితం మారిపోతుంది.. ఇక తిరుగే ఉండదు..!

-

ఈసారి దసరా నవరాత్రులు అక్టోబర్ మూడవ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయి. బుధుడు చంద్రుడు రాశులు మారుస్తారు అలాగే 11వ తేదీ నుంచి బృహస్పతి తిరుగమనంలో ఉంటాడు. ఈ పరిణామాల వలన కొన్ని రాశులకు అద్భుత యోగాలు అందుతాయి. ఏ పని చేసినా కూడా విజయం అందుతుంది. మరి ఏఏ రాశిల్లో ఎలాంటి మార్పు ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.
మరి మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

తుల రాశి

ఈ రాశి వాళ్ళు ఏ పని మొదలుపెట్టిన విజయం దక్కుతుంది. వడ్డీ వ్యాపారాలు, స్టాక్ మార్కెట్లు, షేర్లు వంటి వాటిలో లాభాలు వస్తాయి. పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్లకు పెళ్లి అవుతుంది.

కన్య రాశి

పట్టిందల్లా బంగారమవుతుంది. ఏ పని చేసినా విజయం అందుతుంది. కుటుంబంలోని పరిస్థితులు మారుతాయి. ఆస్తులు కలిసి వస్తాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

మకర రాశి

కుటుంబం లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికార యోగం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో ఒకటి నుంచి రెండు వరకు శుభకార్యాలు జరుగుతాయి. శుభవార్త అందుకుంటారు.

కుంభ రాశి

దసరా నుంచి వీరి జీవితంలో మార్పు రాబోతోంది. నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా సాగుతుంది. అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది డబ్బు చేతికి వస్తుంది. శుభవార్తల్ని వింటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version