పంచాంగం 11 మార్చి 2019

-

విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, ఫాల్గుణమాసం, శుక్లపక్షం, పంచమి, నక్షత్రం: భరణి, అమృతఘడియలు: రాత్రి 11.08 నుంచి 12.44 వరకు, రాహుకాలం: ఉదయం 8.00 నుంచి 9.29 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.03 నుంచి 12.50 వరకు, తిరిగి మధ్యాహ్నం 3.12 నుంచి 3.59 వరకు, వర్జ్యం: తె. 4.39 నుంచి 6.15 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news