ఈ రెండు రోజులు చీపురు, కుంకుమ కొనొద్దు.. ఎన్నో సమస్యలు వస్తాయి..!

-

చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తాము. చీపురుని తన్నకుండా ఒక దగ్గర వాస్తు ప్రకారం పెట్టేటట్టు చూసుకుంటాము. వాస్తు ప్రకారం హిందువులు చీపురు, కుంకుమను లక్ష్మీదేవిగా భావించడం జరుగుతుంది, చీపురుని కొన్ని రోజుల్లో కొనడం మంచిది. అలాగే చీపురుని కొన్ని రోజుల్లో కొనడం మంచిది కాదు. లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా ఈ తప్పులు చేయకుండా చూసుకోవాలి. కుంకుమ విషయంలో చీపురు విషయంలో ఈ తప్పులను అస్సలు చేయకండి. హిందూ ధర్మం లో కుంకుమను పవిత్రంగా భావిస్తారు. పెళ్లయిన మహిళలకు కుంకుమ సంతాన ప్రాప్తికి చిహ్నం.

కుంకుమ పెట్టుకునే స్త్రీలకు దీర్ఘాయుష్షు లేదా శుభం కలుగుతుందట. అయితే చీపురు కుంకుమ కొనే విషయాల్లో కొన్ని నియమాలని పాటించాలని పండితులు అంటున్నారు. మంగళవారం, శనివారం ఎట్టి పరిస్థితుల్లో చీపురు కొనుగోలు చేయకూడదు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. హనుమంతుని ఆరాధించే రోజుల్లో చీపురు కొనడం మంచిది కాదట.

కుంకుమ అదృష్టానికి చిహ్నం. కుంకుమ మాతృదేవత ఆశీర్వాదంగా పరిగణిస్తారు. కుంకుమ కొనడానికి శుక్రవారం అనుకూలమైన రోజుగా భావించాలి. శుక్రవారం నాడు కుంకుమ కొంటె మంచిదట. అలాగే వాస్తు ప్రకారం సంతోషంగా కూడా ఉంటారట. కాబట్టి ఇక్కడ చెప్పినట్లుగా ఆచరించినట్లయితే మంచి జరుగుతుంది పైగా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా మీ ఇంట్లో వాళ్లందరికీ లభిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version