వాస్తు: ఇబ్బందులు తొలగిపోవాలంటే ఈ విధంగా చెయ్యండి..!

-

మన ఇంట్లో ఎప్పుడూ సమస్యలు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు కూడా మనకు చాలా ఇబ్బందిని తీసుకొస్తాయి. అయితే సమస్యలు లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉండాలంటే తప్పక ప్రతి ఒక్కరు వాస్తు చిట్కాలను పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరించడం వల్ల సమస్యలు అన్ని తొలగిపోతాయి.

 

అదే విధంగా నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమై పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఈ రోజు ఇంటికి సంబంధించి కొన్ని మార్పులు చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని.. ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెప్పడం జరిగింది. మరి పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలు గురించి ఇప్పుడు చూద్దాం.

ఆగ్నేయం వైపు తెలుపు లేదా సిల్వర్ కలర్ లేదా గ్రే కలర్ పెయింట్ వేయడం వల్ల ఇబ్బందుల వస్తాయి అని పండితులు చెప్తున్నారు. అదే విధంగా ఇంటి యజమాని ఆరోగ్యం కూడా బాగుండదు. అందుకనే తెలుపు లేదా సిల్వర్ కలర్, గ్రే కలర్ కానీ ఈ దిశలో వేయకూడదు.

ఇలా వేయడం వల్ల ఈ సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. తెలుపు రంగు మెటల్ కి సంబంధించింది. ఆగ్నేయం ఆకుపచ్చ. ఈ మెటల్ అనేది ఈ యొక్క వుడ్ ని కట్ చేస్తోందని దీని యొక్క అర్థం. అలాగే తెలుపు కూడా చాలా ప్రమాదకరం కాబట్టి ఆ రంగుని ఆగ్నేయం వైపు వేయొద్దు దీని వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ తప్పు చేసి ఉంటే సరి చేసుకుని సమస్యల నుండి బయటపడండి.

Read more RELATED
Recommended to you

Latest news