వాస్తు: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అంతా శుభమే.. మనీ ప్లాంట్ మొదలు ఈ మొక్కలని తప్పక నాటండి..!

-

వాస్తు ప్రకారం అనుసరించడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది చాలా మంది ఇళ్లల్లో అనేక రకాల సమస్యలు ఉంటాయి. అయితే సమస్యలు ఏమి కలగకుండా ఆనందంగా ఉండాలంటే వాస్తు చిట్కాలని ఫాలో అవ్వండి. వీటిని అనుసరిస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం అంతా సవ్యంగా జరగాలన్న అంతా బాగుండాలన్నా ఆనందం కలగాలన్నా వీటిని తప్పక ఇంట్లో నాటండి వీటిని ఇంట్లో నాటితే ఎంతో మంచి కలుగుతుంది ప్రశాంతత వస్తుంది.

ఇంట్లో తులసి మొక్క ఉంచితే అదృష్టం వస్తుంది ఆనందం కలుగుతుంది. డబ్బులు కూడా వస్తాయి. స్నేక్ ప్లాంట్ ని కూడా ఇంట్లో నాటండి ఇది కూడా ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ని ఇస్తుంది. నెగటివ్ ఎనర్జీ ని తీసుకువస్తుంది ఇంట్లో స్నేక్ ప్లాంట్ ని తప్పక నాటితే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అలానే అరటి మొక్కను కూడా ఇంట్లో ఉంచండి.

గురువారం నాడు అరటి మొక్కని పూజిస్తే చాలా మేలు కలుగుతుంది ఇంట్లో సమస్యలు దూరం అవుతాయి. జేడ్ ప్లాంట్ ని కూడా ఇంట్లో ఉంచండి ఇది ధనాన్ని ఇంటికి తీసుకువస్తుంది స్నేహపూర్వకంగా అందరితో కలిసి మెలిసేటట్టు చూస్తుంది. స్టెబిలిటీ ఇస్తుంది. రబ్బర్ ప్లాంట్ ని కూడా ఇంట్లో ఉంచితే అదృష్టం వస్తుంది రబ్బర్ ప్లాంట్ ని ఇంట్లో ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వెదురు మొక్కను కూడా ఇంట్లో ఉంచొచ్చు. ఇది కూడా చాలా చక్కటి ఎనర్జీ తీసుకువస్తుంది సమస్యల్ని దూరం చేస్తుంది. కాబట్టి ఈ మొక్కల్ని కచ్చితంగా ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి సమస్యల నుండి బయటపడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news