వాస్తు: కుటుంబ సమస్యలా..? అయితే వెంటనే ఇలా చేస్తే సమస్యలే ఉండవు..!

-

చాలామంది ఇళ్లల్లో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఏదేమైనా జాగ్రత్తగా ఉండడం మంచిది. సమస్యలేమీ లేకుండా ఆనందంగా ఉంటేనే జీవితం బాగుంటుంది లేకపోతే ఎప్పుడు ఇబ్బందులే కలుగుతుంటాయి చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు నిజానికి వాస్తు ప్రకారం మనం ఫాలో అయితే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలానే వాస్తు ప్రకారం అనుసరించడం వలన వాస్తు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు.

వివాహము అయ్యి మీరు ఆనందంగా ఉండలేక పోతున్నట్లయితే మీ బెడ్ రూమ్ ఉత్తర దిశలో జంట ఏనుగుల బొమ్మలని పెట్టండి. కొంతమంది భార్య భర్తలు పెళ్లి తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఒత్తిడి కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే బెడ్ రూమ్ లో ఈ విధంగా చేయండి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పదేపదే వస్తున్నట్లయితే ఇంటి ముఖద్వారం దగ్గర మూడు నెమలీకలని ఉంచండి. ఓం ద్వారపాలాయ నమః జగ్రై స్థాపయా స్వాహా అంటూ ఈ నెమలీకలని పెట్టండి అప్పుడు కచ్చితంగా సమస్యల నుండి బయట పడడానికి అవుతుంది.

ప్రతి పౌర్ణమికి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంటిని శుభ్రం చేసిన తర్వాత గంగాజలాన్ని ఇంటి మొత్తం జల్లండి. ఇలా చేస్తే కూడా కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు పోతాయి. ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే మంగళవారం నాడు శనివారం నాడు సాంబ్రాణి పొగ వేయండి ఇది కూడా చక్కటి లాభాలని కలిగిస్తుంది ఇంట్లో సమస్యల్ని దూరం చేస్తుంది. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలను మరియు అనుసరించి సమస్యలు ఏమి లేకుండా ఆనందంగా వుండండి.

Read more RELATED
Recommended to you

Latest news